విశాఖపట్నం పొలంబడిలో మొక్కల కాపు

జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన కీలక కార్యక్రమాల్లో పొలంబడి శిక్షణా కార్యక్రమం ఒకటి. గత ఫిబ్రవరిలో విశాఖపట్నంలోని కేంద్రీయ విద్యాలయం (నౌసేనాభాగ్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా కూరగాయ మొక్కలను నాటారు. ఈ రోజు, ఆ మొక్కలు కాయలు కాయడం చిత్రంలో చూడవచ్చు. ఇది విద్యార్థుల దైనందిన పరిశ్రమకు, మొక్కలపై వారి మమకారానికి ప్రత్యక్ష ఉదాహరణ. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి ప్రేమ, వ్యవసాయంపై అవగాహన పెంపొందించడం …

విశాఖపట్నం పొలంబడిలో మొక్కల కాపు Read More »