ఇంకుడు గుంతల నిర్మాణం
పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాజువాకలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టబడింది. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి, జేడీ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన ఇంకుడు గుంతలో వర్షపు నీరు సహజంగా ఇంకుతూ ఉండడం ఒక దృశ్య సాక్ష్యంగా నిలిచింది. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను పాఠశాల విద్యార్థులకు వివరించారు.వర్షపు నీటిని భూగర్భజలాల్లోకి చొప్పించేందుకు, నేలలో తేమ నిలుపుకునేందుకు, …
