Water Conservation

విశాఖపట్నంలో “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ తీసుకున్న మరో వినూత్న కార్యక్రమం — “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”. ఈ పిలుపుకు విశాఖపట్నంలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ రోజు, 89వ వార్డు యల్లపువానిపాలెం సంతోష్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఉన్నతాధికారి శ్రీ దాడి వెంకట అప్పారావు గారి ఇంటి ఆవరణలో జేడీ ఫౌండేషన్ సభ్యుల సూచన మేరకు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు గుడ్డ సంచులు అందించి అభినందించారు. …

విశాఖపట్నంలో “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత” Read More »

విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, జేడీ ఫౌండేషన్ నిధులతో విశాఖపట్నం నగరంలోని రెండు కీలక పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం విజయవంతంగా చేపట్టబడింది. ఈ నిర్మాణాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాజువాక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పరిధిలో జరిగాయి. గాజువాక స్కూల్ కార్యక్రమం: గాజువాక హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి, శ్రీమతి ప్రశాంతి గారికి మరో ముఖ్యమైన పత్రికగా ఇంకుడుగుంతల చిత్రాలతో కూడిన బుక్లెట్ …

విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం Read More »

విశాఖపట్నంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి సారించిన జేడీ ఫౌండేషన్

జల సాక్షరతకు పురోగమనంగా, విశాఖపట్నంలోని ఈస్ట్ పార్క్ పరిసరాల్లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమం నిర్వహించబడింది. నీటి సంరక్షణపై ప్రజలలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.      ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, JD ఫౌండేషన్ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణపై తమ మద్దతును తెలియజేశారు.      “నీటి యొక్క విలువను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భవిష్యత్ తరాలకు …

విశాఖపట్నంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి సారించిన జేడీ ఫౌండేషన్ Read More »

నీటిని ఒడిసిపడదాం

పెరుగుతున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ (Rain Water Harvesting) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఇళ్లలో గుంటలు తవ్వి వర్షపు నీటిని భూగర్భ జలాల్లో కలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీటి వనరులను సంరక్షించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, అందువల్ల ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి అని జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ …

నీటిని ఒడిసిపడదాం Read More »

loader