Uncategorized “YOUTH FOR ANTICORRUPTION”

“YOUTH FOR ANTICORRUPTION”

Categories:

YOUTH FOR ANTICORRUPTION ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ పంచాయితీ ఎద్దు మైలారం గ్రామాన్ని సందర్శించిన CBI ex JD లక్ష్మినారాయణ సర్.గ్రామంలో చేసిన అభివృద్ది పనులను లక్ష్మినారాయణ సర్ కు వివరిస్తున్న సర్పంచ్ మల్లారెడ్డి గారు.ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎద్దుమైలారం గ్రామస్థులతో JD sir ముఖాముఖీ,గ్రామ సర్పంచ్, గ్రామస్థులతో పర్యటన మరియు వెర్మి  కంపోస్టు పని విధానాన్ని పరిశీలిస్తూ..దాని పని తీరుని గ్రామస్థులకు వివరించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *