Activities

“History of World Environment Day”

      HISTORY World Environment Day puts a global spotlight on the pressing environmental challenges of our times. This UN international day has become the largest global platform for environmental outreach, with millions of people from across the world engaging to protect the planet. 2022 – Living in harmony sustainably with nature #OnlyOneEarth World Environment …

“History of World Environment Day” Read More »

     “ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా”

     ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా మాజీ CBI JD వీ వీ లక్ష్మీనారాయణ గారు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన జాతీయ ఇంజినీర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1986లో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి జీవితంలో తొలి వేతనాన్ని అప్పటి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటి …

     “ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా” Read More »

“ఇన్నోవేషన్ కేంద్రాన్ని” ప్రారంభించిన లక్ష్మీనారాయణ గారు

  “శ్రీ వేల్లూరిపల్లి వేంకటరామ శేశాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి” నందు శ్రీ జేడి లక్ష్మీనారాయణ IPS గారు సందర్శించారు. ముందుగా కాలేజిలోని “ఇన్నోవేషన్ కేంద్రాన్ని” తన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ అనేది కొత్త ఆలోచనలకు సురక్షితమైన స్వర్గధామాన్ని సృష్టించే క్రాస్-ఫంక్షనల్ ప్లాన్. ఇంత చక్కటి సదుపాయం కల్పించినందుకు యాజమాన్యాన్ని మెచ్చుకుంటూ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా రైతులకు ఉపయోగపడే పరికరాలను తయారు చేసి, యువత వ్యవసాయానికి …

“ఇన్నోవేషన్ కేంద్రాన్ని” ప్రారంభించిన లక్ష్మీనారాయణ గారు Read More »

“రైతుల కష్టాల గురించి అర్ధం అయ్యేలా వర్ణించిన జేడి లక్ష్మీనారాయణ గారు”

   “రైతుల” కష్టాల గురించి అందరికి అర్ధం అయ్యేలా, చాలా చక్కగా వర్ణించిన జేడి వి. వి. లక్ష్మీనారాయణ గారు.

“ఆద్య ఆర్గానిక్ షాప్”

“జేడీ ఫౌండేషన్” సభ్యులు స్వాతి,శిరీష,అశ్విని నూతనంగా యాండాడ లో స్థాపించిన “ఆద్య ఆర్గానిక్ షాప్” ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జెడి శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా జేడీ గారు మాట్లాడుతూ మహిళలు వ్యాపారరంగంలో రాణించడం శుభపరిణామం అని సేంద్రీయ పద్దతిలో పండించిన ఆహార పదార్థాలు విక్రయం పెరగాలని ఆకాంక్షించారు , ఈ కార్యక్రమంలో స్థానికులు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.           జేడీ …

“ఆద్య ఆర్గానిక్ షాప్” Read More »

loader