జన్మదినం సందర్బంగా 62వ సారి రక్తదానం చేసిన ఫౌండేషన్ ఛైర్మన్

03-04-2026: జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారు తన జన్మదినం సందర్భంగా సమాజ సేవలో మరో విశిష్ట ఘట్టాన్ని నమోదు చేశారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన యశోద హాస్పిటల్‌లో 62వ సారి రక్తదానం చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. ఆయన సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులకు మరియు …

జన్మదినం సందర్బంగా 62వ సారి రక్తదానం చేసిన ఫౌండేషన్ ఛైర్మన్ Read More »