Uncategorized

“సహజ వ్యవసాయ పద్ధతి”

      ఫిల్మ్ సిటీకి సమీపంలోని తారామతిపేటలో సహజ వ్యవసాయ పద్ధతులలో అగ్రగామి శ్రీ నాగరత్నం నాయుడు గారి పొలాన్ని సందర్శించిన శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు.

“లక్ష్మీనారాయణ ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రం”

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం, ధర్మవరం గ్రామంలో గల, “లక్ష్మీనారాయణ ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రం” లో పండించిన వరి పొలం కోతకు శ్రీ వి. వి.  లక్ష్మీనారాయణ గారు విచ్చేసారు.        

“రైస్ మిల్ ప్రారంభోత్సవం”

“రైస్ మిల్ ప్రారంభోత్సవం” జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మిని రైస్ మిల్ ఉద్ఘాటన. ప్రారంభం: గౌరవనీయులు శ్రీ JD లక్ష్మీ నారాయణ గారు. వేదిక: అత్తోట గ్రామము, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ .

“చేనేతకు చేయూతనిద్దాం”, “నేతన్నకు అండగా నిలుద్దాం”.

చేనేతకు చేయూతనిద్దాం, నేతన్నకు అండగా నిలుద్దాం!  జాతీయ చేనేత దినోత్సవ సంధర్బంగా నేతన్నలను కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపి వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చిన శ్రీ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. Let us all “Pledge to Support the Weavers” .

నిరుపేదలకు అండగా నిలుస్తున్నా “జేడీ ఫౌండేషన్”

కరోనా వేళ నిరుపేదలకు “జేడీ ఫౌండేషన్” అండ. ప్రతిరోజు కరోనా బాధితులకు ఇండ్ల వద్దకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల మరియు కరోన వచ్చి ఇళ్ల వద్ద ఐసోలేషన్ లో ఉంటూ తినడానికి నిత్యవసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అండగా జేడీ పౌండేషన్ భద్రాచలం వారు భద్రాచలం పట్టణంలో గత కొద్ది రోజులుగా కరోన వచ్చి ఇబ్బంది పడుతున్న …

నిరుపేదలకు అండగా నిలుస్తున్నా “జేడీ ఫౌండేషన్” Read More »

“ఏకోబ్రిక్స్”

జెడి ఫౌండేషన్ గోపాలపట్నం ఆధ్వర్యంలో ఆర్.ఆర్.వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు “ఏకోబ్రిక్స్” తయారు చేయడం, ఉపయోగాలు ,వాటిపై అవగా కార్యక్రమం, ఏకోబ్రిక్స్ తో తయారుచెసినన పోడియంను ప్రదర్శించడం జరిగింది ,ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు వేశవిసెలవుల్లో పర్యావరణ పరిరక్షణ కొరకు తమవంతు ప్రయత్నంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ కూడా చేపట్టాలని కోరారు ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కామేశ్వరరావు మాస్టారు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు ,జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు …..జెడి ఫౌండేషన్ …

“ఏకోబ్రిక్స్” Read More »

loader