ఫౌండేషన్ సహాయంతో చదివి పదవ తరగతి పూర్తి చేసిన స్వాతి
29-04-2026: విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తున్న జేడీ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన విద్యార్థిని ఎస్. స్వాతి పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించింది. జేడీ ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి చావలి అనిత గారు సూచించిన ఈ విద్యార్థినికి గతంలో పదవ తరగతి పెండింగ్ ఫీజుల చెల్లింపునకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించబడింది. ఆ సహాయం స్వాతి తన చదువును నిరాటంకంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడింది. ఇటీవల విడుదలైన …
ఫౌండేషన్ సహాయంతో చదివి పదవ తరగతి పూర్తి చేసిన స్వాతి Read More »


