మంచిర్యాలలో బొటిక్ సెంటర్ ఏర్పాటు
29-05-2025 తేదీన మహిళా సాధికారికతకు వెన్నుదన్నుగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ & కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇది మొట్టమొదటిసారిగా జేడీ ఫౌండేషన్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేసిన ఒక మైలురాయి కార్యక్రమం. ఈ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరు మహిళలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింది: ₹5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వీరికి ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించబడింది. శిక్షణా కేంద్రం లక్ష్యం …
