బాలికా విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న విజయనగరం జిల్లా, రాజాం లోని శ్రీమతి లోలుగ సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ

విజయనగరం జిల్లా, రాజాం ప్రాంతానికి చెందిన ప్రమఖ యువ పారిశ్రామిక వేత్త శ్రీ లోలుగు మదన్ మోహన్ గారి మాతృమూర్తి శ్రీ సుశీల గారి జ్ఞాపకార్థం నేడు శ్రీమతి సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ను ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథగా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. దీప ప్రజ్వలన చేసి, ఫౌండేషన్ లోగో అవిషరంచిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే నిరుపేద సివిల్స్ ఆశావహులకు ఉచిత శిక్షణ, బాలికా విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా …

బాలికా విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న విజయనగరం జిల్లా, రాజాం లోని శ్రీమతి లోలుగ సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ Read More »