VILUVALA BADI PROJECT
JD Foundation has launched the Viluvala Badi program (after-school learning centers) in libraries and government schools with a focus on:
- Non-academic life skills
- Basic and essential values
- Good habits and civic sense
- Weekly and quarterly development plans
- Overall holistic development of children
These centers foster intellectual curiosity, value-based growth, and creative thinking among rural children.
విలువలబడి కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు జరుగును. ఈ సమయంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించబడును. ప్రతిరోజు స్నాక్స్ అందించబడతాయి. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు నీతి కథలు దేశభక్తి గేయాలు సూక్తులు మరియు ఇంగ్లీష్ పదాలు గణితంలో ప్రాథమిక అంశాలను నేర్పబడును.
వారానికి ఒకసారి పిల్లలతో ఒక నీతి కథను నాటికగా ప్రదర్శింపబడును. పిల్లలు వాళ్ళ జుట్టు సరిగా దువ్వుకుంటున్నారా, సరిగా కటింగ్ చేసుకుంటున్నారా, మరియు వాళ్ల గోర్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారా, సరిగా గోర్లు కత్తిరించుకుంటున్నారా గమనించబడును. డిక్షనరీ ఏ విధంగా ఉపయోగించాలో తెలుపబడును. మూడు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయబడును. అలాగే నులిపురుగుల మందులు అందించబడును.
List of Viluvala Badi setup by JD FOUNDATION
| 1 | 07-04-2025 | నారక్కపేట, నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా |
| 2 | 29-03-2025 | ఏనుగల్లు గ్రామం, పర్వతగిరి మండలం, వరంగల్ జిల్లా |
| 3 | 27-03-2025 | గుర్రాలపాలెం, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా |
| 4 | 19-03-2025 | ముత్యాలమ్మపాలెం, విశాఖపట్నం |
| 5 | 19-03-2025 | యడవల్లి గ్రామం, నల్గొండ జిల్లా |
07-04-2025 – నారక్కపేట – నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా
29-03-2025 – ఏనుగల్లు గ్రామం – పర్వతగిరి మండలం, వరంగల్ జిల్లా
27-03-2025 – గుర్రాలపాలెం – లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా
19-03-2025 – ముత్యాలమ్మపాలెం – విశాఖపట్నం
19-03-2025 – యడవల్లి గ్రామం – నల్గొండ జిల్లా